18, మార్చి 2010, గురువారం

ఉగాది శుభ సందర్భంగా ..........

మా గీతం శ్రోతలకు ,తెలుగువారందరికీ ,శిల్ప-దీపికల ఉగాది శుభాకాంక్షలతో ,గీతం అందిస్తున్న నూతన సంవత్సర కానుకగా అచ్చ్చ తెలుగు పద్యాలు . .భాగవతంలోని కొన్ని పద్యాలను స్వరపరచి, ఆలాపించి సంగీత, సాహిత్య ప్రియులైన మీ ముందువుంచాలనే మా ప్రయత్నాన్ని, సాహసాన్ని మీరు మన్నించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. మా ఈ ప్రయత్నంలో ఏమైనా లోపాలు వుంటే సహృదయంతో మన్నిస్తారని ఆశిస్తున్నాం.
www.geetam.com

మా సాహసం....

భాగవతంలోని కొన్ని పద్యాలను స్వరపరచి, ఆలాపించి సంగీత, సాహిత్య ప్రియులైన మీ ముందువుంచాలనే మా ప్రయత్నాన్ని, సాహసాన్ని మీరు మన్నించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. మా ఈ ప్రయత్నంలో ఏమైనా లోపాలు వుంటే సహృదయంతో మన్నిస్తారని ఆశిస్తున్నాం.
www.geetam.com
పోతనామాత్యుని భాగవతం తెలుగుజాతి పుణ్యఫలం. శ్రీమన్నారాయణుని దశావతారములను తీయనైన తెలుగు భాషలో మనకు అందించిన పద్య సంపద - శ్రీ పోతనామాత్యుని భాగవతం. మా తల్లిదండ్రులు మరియు మేనమామ ప్రోత్సాహంతో భాగవతంలోని కొన్ని పద్యాలను స్వరపరచి, ఆలాపించి సంగీత, సాహిత్య ప్రియులైన మీ ముందువుంచాలనే మా ప్రయత్నాన్ని, సాహసాన్ని మీరు మన్నించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. మా ఈ ప్రయత్నంలో ఏమైనా లోపాలు వుంటే సహృదయంతో మన్నిస్తారని ఆశిస్తున్నాం.
www.geetam.com